కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ రోల్ లో నటిస్తున్న సినిమా ”సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.